
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 18:- రిపోర్టర్ (కే శివ కృష్ణ) బాపట్ల కమ్మ కళ్యాణ మండపంలో సోమవారం అంగరంగ వైభవంగా ఆంధ్రజ్యోతి బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి దుద్దుకూరి ధనరాజ్ కుమార్తె వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో వధూవరులను ఆశీర్వదించిన అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్.. నక్క వీరారెడ్డి, ముప్పిరి నాగరాజు, ఆంజి రెడ్డి, తదితరులు వధూ వరులను ఆశీర్వదించారు.