
బిజెపి మండల అధ్యక్షులుయస్. వి. రమణ గౌడ్
అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం ఏప్రిల్ 26 పయనించే సూర్యుడు : స్వాతంత్రము వచ్చిన తరువాత 1947 నుండి 1950లో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత జనరల్ ఎలక్షన్ 1951 లో జరిగినవి ఈ ఎలక్షన్లో రాష్ట్రాలు మరియు దేశంలోని మొత్తము ఎన్నిక ఎలక్షన్స్ ఒకేసారి జరిగినాయి అదే విధంగా 1957, 1962 మరియు 1967 4 సార్లు భారతదేశం మొత్తము ఒకేసారి ఎలక్షన్ జరిగింది, కానీ ఈ దేశంలో మెల్లమెల్లగా స్వార్థం పెరిగిపోయి వారి ప్రయోజనాలే ముఖ్యమైనవి దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు మాత్రమే ఆలోచించుకొని రాజ్యాంగానికి తూట్లు పొడిచడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అయితే ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది వార్డు నెంబర్ తో మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీతో మొదలుపెట్టి ఎంపీపీ వరకు జడ్పిటిసి తో మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిలర్ తో మొదలుపెట్టి చైర్మన్ వరకు ఎమ్మెల్యేకు ఎంపీలకు 1000కోట్ల ఆ స్వామిపరులకు సామాన్య ప్రజలకు ఒకే ఓటు హక్కును కల్పించడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అయినా వార్డ్ మెంబర్ అయినా ప్రజలు ఆశీర్వదించితే వచ్చేదే పదవి అని భారత రాజ్యాంగము చెప్పింది ఇవి అన్ని కూడా రాజ్యాంగా పద్ధంగా సంక్రమించినవే మాత్రమే కొంతమంది అంటూ ఉంటారు ఆయారాం గయ్యారాం రాజ్యాంగబద్ధంగా నడుచుకొని ప్రభుత్వాలని సెంట్రల్ లో ఉండే పార్టీకి నచ్చకపోతే 356 అధికరణను రద్దుచేసి అలా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మార్లు రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీసింది అదేవిధంగా ఎమర్జెన్సీ పెట్టి చాలామందిని జైలలో బంధించడమే కాకుండా దేశాన్ని సరిహద్దులను మూసివేసి రాజ్యాంగాన్ని పలుమార్లు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు రాజ్యాంగ సవరణలు చేసింది ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగితే ఖర్చులు తగ్గి రాష్ట్రాలను దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ కారణంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంచి సివిల్ వర్క్ అయితేనేమి అభివృద్ధి పనులు అయితే నేమి ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి కావున ఒకే దేశం ఒకే ఎన్నిక మన దేశాన్ని ప్రగతి వైపు అభివృద్ధి వైపు నడిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సుండుపల్లి పెద్ద అర్జునవాడ భూత అధ్యక్షులు రామాంజులు పూజారి నాగరాజా బసయ్య తదితరులు పాల్గొన్నారు