పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ తాడిపత్రి ప్రతినిధి కుల్లాయప్ప 20… అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం. బుల్లెట్ లింగమయ్య వాల్మీకి సేవాదళ్. పార్లమెంట్ అధ్యక్షుడు అనంతపురం జిల్లాఏపీ. చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిం తాపురుషోత్తం
ఉమ్మడి అనంతపురం జిల్లా లోని గ్రామాల షెడ్యూల్ కులాలు 59 కులాలకు సమ న్యాయం జరగలేదని మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా మాదిగ మాదిగ ఊప కులాలకు న్యాయం జరగలేదని షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఒకే కులం అధికంగా లభ్య పొందుతున్నదని వాటిని 59 కులాలు సమానంగా పంచుకోవాలని 19 94 సంవత్సరము నుండి ఇప్పటివరకు బడుగు బలహీన వర్గాల మంద కృష్ణ మాదిగతరుపున మరియు తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు పెద్దవడుగూరు యాడికి తాడిపత్రి మండలం అర్బన్ గ్రామాల ఏపీ చేనేత కార్మిక సంఘం వాల్మీకి సేవాదళ్. వడ్డే కార్మిక సంఘం నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం. రజక సంక్షేమ సంఘం అందరము కలిసి నమస్కరించి వ్రాసుకున్న వినతి పత్రం ఇచ్చామని టీ ఆదినారాయణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా పురుషోత్తం ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాల్మీకి సేవాదళం పార్లమెంట్ సభ్యుడు బుల్లెట్ లింగమయ్య ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం తాడపత్రి నియోజకవర్గ అధ్యక్షుడు నారాయణరెడ్డి వాల్మీకి సేవాదళ్ పట్టణ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం హస్య అధ్యక్షుడు ఖర్జూల రామాంజనేయులు ఎంఆర్పిఎస్ తాడిపత్రి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు వడ్డే రామాంజనేయులు వడ్డే సంఘం పెద్దపప్పూరు మండల అధ్యక్షులు పెద్దపప్పూరు బిసర్పంచ్ కుమారుడు గంగన్న వైసిపి ఎస్సీ మండల పెద్దపప్పూరు అధ్యక్షుడు గుర్రం మల్లికార్జున కాలూరు రామకృష్ణ బెల్లర్ సూరి దాదాపు 160 మంది కార్యకర్తలతో చలో అనంతపురం తరలి వెళ్లినారని తెలిపారు
వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ విశ్రాంతి ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా కు వినతి పత్రం ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు
RELATED ARTICLES