పయనించే సూర్యుడు జనవరి 12, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని సంక్రాంతి శోభ వలస పాకల గ్రామంలో ఉందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వలస పాకల గ్రామం కాకినాడ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీని సందర్శించి గెలుపొందున వారికి బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగరీ ఇచ్చే పని చేసుకుంటూ తిరిగి సంక్రాంతి పండుగను మర్చిపోకుండా ఊరికి తిరిగి రావడం అక్కడ పండగ జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని దాని గౌరవించడం మన బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. ముందుగా శ్రీ జగన్మాత నాట్యాలయం పళ్ళ వీర వెంకట సత్యవతి ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన కూచిపూడి భరతనాట్యం ఫోక్ డాన్సులను చూపను ఎంతగానో ఆకర్షించాయి. ముందుగా సర్పవరం స్టేషన్ సీఐ పెద్దిరాజు, కోరమండల్ హెచ్ ఆర్ వంశి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు జీని శ్రీను, టిడిపి నాయకులు తాతపూడి రామకృష్ణ, కూటమి నాయకులు సలాది శ్రీనివాస బాబు, పాండ్రంకి రాజు, పెంకె వీరబాబు ఈగల మహేష్, పండు నాయుడు, సలాది నాగబాబు ,పెరికల గౌతమ్,కేసు బోయిన ఏడుకొండలు,
వలస పాకల లో సంక్రాంతి శోభ.. సాంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి..ఎమ్మెల్యే పంతం నానాజీ..
RELATED ARTICLES