పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండల కేంద్రంలో ఉన్న వాగ్దేవి విద్యానికేతన్ లో ఘనంగా పిల్లలు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు పిల్లలు సంక్రాంతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను అవగాహన కల్పించారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రవీందర్ మాట్లాడుతూ రైతులు జరుపుకునే పండుగలో సంక్రాంతి పెద్ద ఈ పండుగ మూడు రోజుల పండుగ చాలా పెద్ద పండుగ సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన శుభదినమున మకర సంక్రాంతిగా జరుపుకుంటారు సంక్రాంతి అనగా నూతన కాంతి పల్లె ప్రజలు ఆనంద స్థాయిలో మూడు రోజులపాటు జరుపుకుని తెలుగు పండుగ అన్ని పండుగలు తిధి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమాణం ఆధారంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలో ఒకటి సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు ప్రతి ఒక్క భోగి సంక్రాంతి కనుము సంబంధించిన వేషధారణలో చక్కటి కార్యక్రమాలని వాగ్దేవి విద్యానికేతన్ లో జరిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యజమాని రవీందర్ మరియు మల్లేష్ ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు