
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు
జైబాపు జైభీమ్ జైసంవిదాన్ పాదయాత్రలో భాగంగా భీంగల్ మండల కేంద్రంలో రాష్ట్ర ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మరియు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొద్దిరి స్వామి పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య డిసిసి డెలికేట్ కుంట రమేష్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్సా అనంతరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ బీసీ సెల్ అధ్యక్షులు కురాటి రాజు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు మహిళా అధ్యక్షురాలు దేశాయి కల్పన యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేష్ మల్లెల లక్ష్మణ్ సుంకర సురేష్ షాదుల్లా దావత్ అంజుమ్ జుబేర్ నవీన్ జిశాన్ నల్లూరి శీను పిట్ట మహేష్ రావుల మోహన్ పిట్ట శీను బొజగౌడ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చరణ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవినాష్ కొరటి రాజు పల్లె శేఖర్ పోల్సాని రంజిత్ సేవాలాల్ అజయ్ సాయిలు దినేష్ సతీష్ కిరణ్ నల్లూరి గంగమణి సాయమ్మ ఎంకమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
