
పయనించే సూర్యుడు ( మక్తల్) జనవరి12( రిపోర్టర్ సి తిమ్మప్ప).మక్తల్ నియోజకవర్గ కేంద్రం స్థానిక సత్య సాయి బాబా ఆలయ ప్రాంగణం లో సంక్రాంతి సందర్బంగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి వాకిటి లలితమ్మ ఆద్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేసిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ డా”వాకిటి శ్రీహరి …*
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు, మహిళలు తదితరులు పాల్గోన్నారు…*