
పయనించే సూర్యుడు మే 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
2024 .25 సంవత్సరానికి పదవ తరగతి ఫలితాలలో మండల కేంద్రం మైన చేజర్ల లుంబిని విద్యాలయంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉడత అనూష 600 మార్కులకు 594 మార్కులు సాధించి పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటనలో భాగంగా అత్యధిక మార్కులు సాధించి విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగినది.అందులో ఉడత అనూష . తల్లిదండ్రులకు సంతోష్ వ్యక్తపరిచారు ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి .గిరినాయుడు విద్యార్థిని ఆయన స్వగృహంలో అత్యధిక మార్కులు సాధించినందుకు అభినందనలు తెలిపి జ్ఞాపికను బహుకరించడం జరిగినది.