
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 1// మక్తల్ మండలం మంతన్ గోడు. గ్రామంలో నేడు శ్రీ దత్తాత్రేయ విద్యా మందిర్ ప్రాథమిక పాఠశాల మంతన్ గోడు.స్థానిక దత్తాత్రేయ విద్యా మందిర్ లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా. నిర్ణయించుకొని. పాఠశాలలో తమ తమ విధులను నిర్వహిస్తున్నారు ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా. టి రాజేశ్వరి. మరియు ఉపాధ్యాయు. బృందం. శ్వేత. రాజేశ్వరి మల్లేశ్వరి.మల్లిక. స్వాతి మంజుల. శిరీష. జయ శ్రీ. లావణ్య వెంకటేష్ అరుణ్ కుమార్. దర్శన్. మరియు. నిఖిల్. ఉపాధ్యాయులుగా పదవులను. నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా. కే బాలయ్య. మరియు జే నవీన్. ఉపాధ్యాయ బృందాన్ని అభినందించి. స్థానిక టీచర్లకు. బహుమతి ప్రధానం అందజేశారు
