
పయనించే సూర్యుడు మే 13 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు నందు నూతన 33/11KV.2.4 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మరియు ఇల్లందు నియోజకవర్గ శాస నసభ్యులు కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లు ముఖ్య అతిధిలుగా పాల్గొని విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పోదేం వీరయ్య ,భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ , ఐటీడీఏ పి ఓ రాహుల్ ,సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ , డిఆర్ డిఏ విద్యా చందన జడ్పీ సీఈఓ, పి ఆర్ ఈ ఈ, డీపీఓ, ఈజీ ఎంపీడీసీఎల్ ఎస్ ఈ , ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ, ఆర్ &బి డి.ఈ, పంచాయత్ రాజ్ డి.ఈ, డీఎస్పీ చంద్రభాను, సిఐలు తాటిపాముల సురేష్, బత్తుల సత్యనారాయణ, నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ – ఉమా నియోజకవర్గ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.