
పయనించే సూర్యుడు మే 28 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు దోర్నాల పాపారావు నల్లమసు రాజన్న బానోత్ సాములు నాయక్ హథీరామ్ నాయక్ బుర్ర ధర్మయ్యా గౌడ్ బొమ్మెర్ల ప్రసాద్ కమిటీ సభ్యులు రత్నా నాయక్ దోర్నాల శ్రీను అందరూ కలిసి వినాయక పూజా హోమం నిర్వహించారు గ్రామదేవతలు బొడ్రాయి ముత్యాలమ్మ రామాలయం బ్రహ్మం గారి గుడి ఆంజనేయ స్వామి ఆలయంలో జలాబీ శేఖం గ్రామం తండాల్లోని ఆడబిడ్డలు అందరూ కలిసి మేళతాళాలతో అంగరంగా వైభవంగా నీరు నింపుట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు హనుమంతు నాయక్ యాసరపు జనయా నల్లమాడు శంకర్ హేమచంద్ర నాయక్ రవి వల్లల రామారావు బుర్ర శంకర్ చిన్న పెద్దలు మహిళలూ అందరూ పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేశారు