
//పయనించే సూర్యుడు// జులై 24//మక్తల్
నారాయణపేట జిల్లా స్థానిక మక్తల్ పట్టణంలోని నారాయణపేట రోడ్డు నందు బాలగంగాధర్ తిలక్ ఆజాద్ చంద్రశేఖర్ జయంతి పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినాదించి స్వాతంత్ర ఉద్యమం కోసం నిరంతరం పరితపించిన దేశ నాయకులను స్మరించుకోవాలని అన్నారు అదేవిధంగా నారాయణపేట రోడ్డు నుండి నారాయణపేట జిల్లా రోడ్డును బాల గంగాధర్ తిలక్ తిలక్ మార్గ్ గా నామకరణం చేస్తున్న మా అన్నారు ఎంపీడీవో ఆఫీస్ శ్రీరామ్ నగర్ చౌరస్తా నందు ఆజాద్ చంద్రశేఖర్ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా ట్యాంక్ బండ్ నుండి చందాపూర్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గంగా నామకరణం చేస్తున్నమన్నారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రఖండ అధ్యక్షులు కే సత్యనారాయణ గౌడ్, పట్టణ కార్యదర్శి మల్లికార్జునరావు, బజరంగ్దళ్ నారాయణపేట జిల్లా సహా సంయోజక్ భీమేష్, ప్రఖండ సంయోజక్ రాహుల్, సాహ సంయోజక్ మూర్తి, శివ, అనిల్, పరశురాం, అక్షయ్, నాగరాజ్, మని కంఠ, ఆనంద్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

