
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండల కేంద్రంలో
1981–1982 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల పునర్మిళను జూలై 13, 2025 న ఎరుగట్ల ZPHS పాఠశాలలో చదివిన విద్యార్థి విద్యార్థులు ఘనంగా నిర్వహించనున్నాం. తేదీ: 13 జూలై 2025 📍 వేదిక శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపం ఎరుగట్ల ఈ కార్యక్రమం మన అందరి విద్యా జీవితం లో ఓ మధుర జ్ఞాపకం. మన పాత స్నేహితులతో మళ్లీ కలుసుకుని, పాఠశాల రోజుల్ని గుర్తు చేసుకునే ఈ ప్రత్యేక సందర్భానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. 1981–82 ZPHS ఎరుగట్ల బ్యాచ్ విద్యార్థి విద్యార్థులు