Thursday, March 13, 2025
Homeఆంధ్రప్రదేశ్విస్సన్నపేట మండలంలో సారా నిర్మూలన అవగాహన సదస్సు

విస్సన్నపేట మండలంలో సారా నిర్మూలన అవగాహన సదస్సు

Listen to this article

పయనించే సూర్యుడు మార్చ్ 13 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.

ఈ రోజు తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధి లో నవోదయం 2.0 సారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విస్సన్నపేటమండలం వేమిరెడ్డిపల్లి గ్రామము తండా నందు ఆ గ్రామ ప్రజలతో సారా నిర్మూలనపై అవగాహనా కార్యక్రమం నిర్వహించటమైనది ఈ కార్యక్రమంలో మైలవరం ఎక్సైజ్ ఎస్సై కృష్ణవేణి సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments