
పయనించే సూర్యడు // మార్చ్ // 25 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. వినవంక మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన వుట్ల ప్రభుదాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతి చెందిన కుటుంబానికి వివిధ గ్రామాల దాతలు ఆర్థిక సహకారం 54,300 వుట్ల ప్రభుదాస్ కుటుంబానికి అందజేశారు. మంచి హృదయంతో ఇట్టి కార్యక్రమానికి సహకరించిన దాతలకు మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మిత్రులు పిల్లి రవి యాదవ్ తెలిపారు.