పయనించే సూర్యుడు జనవరి 23 వెంకటాపురం మండలరిపోటర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా:-
అర్హులైన లబ్దిదారులు నుండి ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ బరోసా, ఇందిరమ్మ రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కొత్త దరఖాస్తులు స్పీకరించారు ఇదివరకు సర్వే ప్రకారం అర్హులైనఅన్నీ పథకాల జాబితాలను చదివి వినిపించారు ఈ యెక్క కార్యక్రమనికి వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు పోలీస్ సిబ్బంది,రెవిన్యూ డిపార్ట్మెంట్, ఇ జి ఎస్, ఎ పి ఓ, ఫీల్డ్ అసిస్టెంట్ లు, వ్యవసాయశాఖ,ఎ ఇ ఓ గుమ్మెల శ్యాము పంచాయతీ సెక్రటరీ,అంగన్వాడీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు
వెంకటాపురం మండలం లో బీసీ మర్రిగూడెం, ఉప్పేడు వీరపురం గ్రామపంచాయతీ లలో గ్రామసభ నిర్వహించారు
RELATED ARTICLES