
యవనస్థులకు ఆటలు పాటలు కంఠస్థ వాక్యాలు
పయనించే సూర్యుడు మే 16 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామం పంచాయతీ తూర్పు ఎస్సీ కాలనీలో సిలోయం ప్రార్థన మందిరం లో ఆక్ట్స్ ఆఫ్ అపోస్టల్ మినిస్ట్రీస్ ఎన్ బాబు, ఇమ్మానుయేల్ లు ప్రార్థన పూర్వకంగా కలిసి నిర్వహిస్తున్న వేసవి లో బైబిల్ తరగతులు గురువారం నుండి మూడు రోజులపాటు మందిరంలో ఆటలు పాటలు కంఠస్థ వాక్యాలు బైబిల్ కథలు. పపెట్ షో, మ్యాజిక్ షో ద్వారా పిల్లలకి యేసు క్రీస్తు ప్రేమను చెప్పడానికి ప్రభువు సహాయం చేశాడు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు మన్నేపల్లి ప్రసాద్. నల్లిపోగు సుకుమార్, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
