అమ్మ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్
పయనించే సూర్యుడు, జనవరి 26, కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్:- వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి వికలాంగులు ఇప్పుడు కనబడనారా 5 సంవత్సరాలు ఓట్లు వేసి అధికారం అయ్యగారికి కట్టబెడితే ఏ ఒక్క సంక్షేమ పథకాలు వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఉపాధి అవకాశాలు బ్యాంకు రుణాలు ఇంటి స్థలాలు నిర్మించి ఇవ్వలేదు కేవలం ఒక అంత్యోదయ కార్డు కూడా ఇవ్వలేదు వికలాంగులను అభివృద్ధి పథంలో తీసుకుపోలేదు సంఘం నాయకులు అమ్మ దివ్యంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కమతం వెంకటేష్ మాట్లాడుతూ అప్పటి వైయస్సార్ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తే సంగం నాయకులను అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి వికలాంగులు చీకటి అంధకారంలో మగ్గిపోతున్న వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెన్షన్లు పెంచి వికలాంగ జీవితాల్లో వెలుగు నింపి ఇంట బయట గౌరవ మర్యాదలు పెంచారు ఈ సందర్భంగా
కూటమి ప్రభుత్వానికి సీఎం కి కృతజ్ఞతలు తెలిపారు . అమ్మ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కమతం వెంకటేష్