
పయనించే సూర్యుడు మార్చి 13 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లా వైసిపి తిరువూరు మండల అధ్యక్షులుగా కాకర్ల గ్రామానికి చెందిన తాళ్లూరి నవీన్ ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. తిరువూరు సూర్యా రెస్టారెంట్ పంక్షన్ హాల్లో ఆపార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది.గ్రామాల్లో గ్రూపులు లేకుండా అందరిని ఏకతాటిపైకి తీసు కురావాలని కార్యకర్తలు, నాయకులు నవీన్ కు సూచించారు.