
పయనించే సూర్యుడు జులై 18. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు ఎస్కే గౌస్ ఉద్దీన్ శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన కేటీఆర్ కు వైరా నియోజకవర్గ సమస్యలపై వివరించారు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ గతంలో మన పార్టీలో కొంతమంది మదన్ లాల్ కు వ్యతిరేకంగా పనిచేసే మదన్లాన్ని ఓడించడంలో అహర్నిశలు కష్టపడ్డారని గౌసుద్దీన్ కేటీఆర్ కు తెలిపారు నియోజకవర్గంలో మదన్లాల్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కార్యకర్తలను తన ఎన్నంటే ఉంటూ సేవలు అందించారు కావున వైరా నియోజకవర్గంలో మదన్లాల్ కుటుంబం నుండి ఇన్చార్జి ఇవ్వాలని కేటీఆర్ కు గౌస్దిని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గంలో ఒక శక్తివంతమైన పార్టీ అని ఆ పార్టీ అంతే కొనసాగాలంటే మదన్లాల్ సతీమణి మంజులకు నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పాలని ఆయన కోరారు