పయనించే సూర్యుడు జనవరి 11 గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రుద్దీన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వైసీపీ పట్టణ కన్వీనర్ మేదర శంకర్ కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా కమిటీ అధికార ప్రతినిధిగా నియమించారు మేదర శంకర మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మరియు మాజీ మంత్రి పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్త ఉష శ్రీ చరణ్ కి రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డికి చరణ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరి సహకారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వైసీపీ జిల్లా కమిటీ అధికార ప్రతినిధి మేదర శంకర తెలిపారు
వైసిపి జిల్లా కమిటీ అధికార ప్రతినిధిగా మేదర శంకర నియామకం
RELATED ARTICLES