
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ డివిజన్ ఇంచార్జి మే 20
అల్లూరి సీత రామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండల అధ్యక్షుడు ఇల్లా చిన్న రెడ్డి నాయకత్వం లో పెగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కరక వెంకటేష్ మిని మహానాడు లో ఎమ్. ఎల్. ఏ శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ గారి సమక్షంలో తెలుగుదేశం కుటుంభం లోకి పసుపు కండువా కప్పి ఆహ్వానించారు.అదే విదంగా చిన్నరెడ్డి నాయకత్వం లో చింతూరు మండలం నుండి 20 మేజిక్, కారులో లో 300 మంది టీడీపీ నాయకులు పాల్గొన్నారుఇలా మినీ మహానాడు విజయవంతం అయింది ఈ కార్యక్రమం లో మల్లెల వెంకటేశ్వరావు,ఎస్. ఏ. ఆసిఫ్, నర్సింహా రావు చౌదరి, సురేష్ కుమార్ చౌదరి, తునిక సత్యం, కుంజ రఘు, సరియం చిట్టిబాబు, శీలం తమ్మయ్య, శ్యామల వినోద్ కుమార్ తదితరులు పాల్గున్నారు
