
పయనించే సూర్యుడు సెప్టెంబర్30 అన్నమయ్య జిల్లా మండలం
ఆరోపణలు చేస్తే సహించేది లేదు రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పై లేనిపోని అభండాలమోపుతూ అక్రమ రిజిస్టర్లు నమోదు చేసుకొని ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి సుబ్బరామరాజు అతని కుమారుడు నరసింహారాజు లేని, పోని ఆరోపణలు చేస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తే, చూసి ఊరుకునేదే లేదని త్వరలోనే భూకబ్జాలు వెలికి తీసి చూపెడతామని మీరు చేస్తున్న భూకబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు చేసిన నేరాలు, భూకబ్జాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా బయటపెట్టి, మీ అహంకారానికి మట్టి కరిపిస్తామని మాలేపాటి శివరాం నాయుడు తెలిపారు.