
పయనించే సూర్యుడు సెప్టెంబర్4 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి: మండలంలోని బేతంపూడి గ్రామంలో లోని వ్యవసాయ క్షేత్రాలను అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ సందర్శించి వరి , మొక్కజొన్న, మిర్చి టమాటో పంట లో విత్తనాలు దగ్గర నుండి కోత కోసేంతవరకు రైతు యొక్క పెట్టబడి వివరాలు అమ్మగా వచ్చే లాభం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు
అలాగే NREGS ద్వారా ఇచిన నీటికుంట , చేపల పెంపకానికయ్యే ఖర్చు గురించి రైతులను అడిగి తెలుసుకన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. అన్నపూర్ణ ఏఈఓ శ్రావణి రైతులు తదితరులు పాల్గొన్నారు