
పయనించే సూర్యుడు మార్చి 18 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం
మండల పరిధిలో ని సొంఠంవారిపల్లి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ కడప జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెల నుండి రైతులు పశువులు లను తీసుకు రావడం జరిగింది.ఈ శిబిరం లో 143 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు,4 నెలల నుండి 8 నెలల వయసులో ఉన్న 25 దూడలకు బ్రూసేల్లోసిస్ వ్యాధి టీకాలు,47 పశువులకు గర్బకోష పరీక్షలు, 75 పశువులకు సాధారణ చికిత్సలుమరియు 160 పశువులకు బ్యుటాకక్స్ పిచికారి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. కె. గుణశేఖర పిళ్ళై రాయచోటి ఉపసంచాలకులు డా. డి.మాల కొండయ్య డా టి వి రమణయ్య, డిప్యూటీ డైరెక్టర్ కడప రంగస్వామి, డిప్యూటీ డైరెక్టర్ వి పి సి కడప రాజ శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ ఎ డి డి ఎల్ కడప డాక్టర్ సంధ్య రాణి, ఎ డి డి ఎల్ డాక్టర్ శివ రామి రెడ్డి, డా శరత్ కుమార్ సెమిన్ బ్యాంకు,టి సుండుపల్లి సహాయ సంచాలకులు డా. కె. విజయకుమార్, శివారెడ్డి సహాయ సంచలకులు రాయచోటి, శ్రీధర్ రెడ్డి సహాయ సంచలకులు సంబెపల్లి, డా లోకేష్ సహాయ సంచలకులు రాయచోటి, డాక్టర్ రవికుమార్ రాయచోటి, ముఖ్య అతిథులుగా విచ్చేసి పశువైద్య శిబిరాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ