Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్శాలివాహన సంఘం నూతన కమిటీ ఎన్నిక

శాలివాహన సంఘం నూతన కమిటీ ఎన్నిక

Listen to this article

పయనించే సూర్యుడు // ఏప్రిల్ 3 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్// కుమార్ యాదవ్..


హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక లోని శాలివాహన సంఘం నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది . నూతన కమిటీ అధ్యక్షునిగా,మందారపు నరేష్ ,ఉపాధ్యక్షులుగా  కొలిశెట్టి మొండయ్య , నల్లవెల్లి సంపత్, ప్రధాన కార్యదర్శి తాటికంటి తిరుపతి,  కార్యదర్శి ఇజ్గిరి నరేష్, సిలివేరి విజయలను  ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండలంలోని శాలివాహన సభ్యులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments