
పయనించే సూర్యుడు మార్చి 7 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.తిరువూరు జగన్నాధపురం కాలనీ లో వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో 12.9 అడుగుల అభయఆంజనేయస్వామి వారి అద్భుత కళాఖండ మైన విగ్రహాన్ని తయారుచేసిన అమరశిల్పి పరిమి వెంకటేశ్వరరావుని అభినందించిన తిరువూరు స్టేషన్ ఎస్సై వన్ సత్యనారాయణ. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విగ్రహ దాతలు.
ఈనెల 09 -0 3 -2024 న జరుగు ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమానికి మరియు మహా అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. విగ్రహదాతలు. కీ”శే” మొగిలిపువ్వు కృష్ణ గారి జ్ఞాపకార్థం, వారి సతీమణి రమాదేవి వారి కుమారులు యుగంధర్ బాబు, శ్రీకాంత్.