
పయనించే సూర్యుడు// న్యూస్ //ఫిబ్రవరి19/మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప// నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేయదలచుకున్న చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి కావలసిన స్థలం కోసమై బజరంగ్దళ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మెమోరాండం అందించారు. సందర్భంగా వారు ట్లాడుతూ 450చదరపు గజాలు, పొడవు :30ఫీట్లు బేస్ వెడల్పు :16 ఫీట్లతో విగ్రహ స్థలానికి అనుమతుల తోపాటు ఆర్థికంగా సహకరించాలని వారు కోరారు. ఇట్టి విషయమై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో బజరంగ్దళ్, హిందూ వాహిని సంస్థల సభ్యులు పాల్గొన్నారు.