(పయనించే సూర్యుడు అక్టోబర్ 27 రాజేష్)
దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శివాలయం గుడి యొక్క అభివృద్ధికి ఆర్థిక సాయం
సూరంపల్లి గ్రామం కుటుంబ సభ్యులు పంజాలలింగ గౌడ్, ఆలయ అభివృద్ధి కోసం గొప్ప మానవత్వం చాటుకున్నాడు. శివాలయం యొక్క తనవంతుగా అభివృద్ధి కోసం తనకు తన కుటుంబ సభ్యులు అందరికీ మంచి జరగడంతో తను గొప్ప మానవత్వం చాటుకున్నాడు. లింగ గౌడ్ తన వంతు ఆలయ అభివృద్ధి కోసం పదివేల రూపాయలు దేవుని సన్నిధిలో సమర్పించాడు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

