
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 9(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ప్రతి పౌర్ణమిలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజు కూడా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం 11 మంది దంపతుల చేతుల మీదుగా శాస్త్రోపవేతంగా దత్తు స్వామి ఆధ్వర్యంలో యాడికి ఆర్యవైశ్య సంఘం సత్యనారాయణ స్వామి ఘనంగా నిర్వహించారు వ్రతం చూడడానికి వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ రమా సత్యనారాయణ స్వామికి జై అని నినాదాలతో ఆలయ ప్రాంగణంమంతా మారు మోగింది.
