
పయనించేసూర్యుడు,ఫిబ్రవరి 12,కాప్రా ప్రతినిధి సింగం రాజు: డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ శ్రీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ చిందం బాల నరసింహ వంశరాజ్,ఆహ్వాన మేరకు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతుశ్రీదేవి యాదవ్ బుధవారం నూతన శ్రీ లక్ష్మి బ్యాంకేట్ హాల్ ను ప్రారంభించారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించిన చిందం బాల నరసింహ,శ్రీనివాస్,ఈ కార్యక్రమంలో బొజ్జ రాఘవరెడ్డి,రేగళ్ల సతీష్ రెడ్డి, కరిపే ప్రవీణ్,పాకాల రాజు,అల్లూరయ్య, శ్రీకాంత్ రెడ్డి,పోచయ్య గౌడ్,పెద్ది నాగరాజు,మల్లేష్ వంశరాజ్,శంకర్ వంశరాజ్,విట్టల్ నాయక్,అజిజ్,పూర్ణ యాదవ్, పెంటరెడ్డి,నరసింహ,రాజేష్, రాజు అతిధి,మాడ వెంకట్ రెడ్డి,యాకయ్య,వివిధ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.