
పయనించే సూర్యుడు. తేదీ :4 ఆదివారం రోజు జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న.
జోగులమ్మ గద్వాల జిల్లలో. మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దేవాలయ తాళాలు పగలగొట్టి గుడిలో ఉన్న హుండిని ఎత్తుకెళ్లి ఎత్తుకొని బయటికి తీసుకొచ్చి గుండెలో ఉన్న నగదు పైసలు తీసుకెళ్లారని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అధ్యక్షుడు సిద్దయ్య ఈ సంఘటన గ్రామ ప్రజలకు మరియు మల్దకల్ పోలీసులకు ఆలయ అధ్యక్షుడు సిద్దయ్య సమాచారం అందించమాని అన్నారు

