
పయనించే సూర్యుడు ఆగస్టు 16 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల కేంద్రంలో శ్రీ గంగమ్మ తల్లి గుడి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు ని ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నా ప్రసాదలకు టెంకాయ కొట్టి అన్నప్రాసదాలు ప్రారంభించిన బొంబాయి రమేష్ నాయుడు మరియు కొట్టాలపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గొడ్డు మర్రి రామమోహన్,కొమ్మ ప్రసాద్ రెడ్డి, మరియు కాయపాటి ప్రసాద్, గొల్ల పెద్దయ్య, రామకృష్ణ, భక్తులు, ప్రజలు పాల్గొనడం జరిగింది.
