
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం ఇంచార్జ్ సంతోష్ శ్రీ పశ్చిమద్రి సంస్థనా విరక్త మఠం నేరాడగం లో జాతర మహోత్సవం సందర్బంగా స్వామీజీ వారు ప్రవచనం కార్యక్రమాన్ని ప్రభించారు ఇట్టి కార్యక్రమాన్ని ప్రభించుటకు మక్తల్ శ్యాసన సవ్యులు వాకిటి శ్రీ హరి గారు ప్రగాఢ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రవచనలో స్వామీజీ వారు మాట్లాడుతూ భక్తి మార్గం ఎలా నడవల్లో మన భక్తి తో ఏ భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో చెప్పారు మరియు మానవుడి నడవడిక ఆశ మనశాంతి వంటి విష్యాల గురించి వివరంగా చెప్పారు ఇట్టి కార్యక్రమానికి పూజ్యులు ఇతర పిటది పతులు మరియు నాయకులు వచ్చారు …