పయనించే సూర్యుడు జనవరి 10( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుమ్మయగారిపల్లి లో వెలసిన మారేమ్మ దేవాలయంలో డాక్టర్ బి దేవి రాజస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాశ్రీ సత్యసాయి జిల్లా బిజెపి అధ్యక్షులు జిఎం శేఖర్ సోదరుడు జి.ఎం. సురేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పూజారి డాక్టర్ దేవి రాజు స్వామి సురేష్ ని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయ లక్ష్మీ నారాయణ, అసెంబ్లీ కన్వీనర్ మేదర శ్రీనివాసులు,మాజీ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, భజంత్రీ శంకర సాగునీటి సంఘం అధ్యక్షులు హరినాథ్ రెడ్డి.ముద్దు కృష్ణ.శేషు తదితరులు పాల్గొన్నారు
శ్రీ మారెమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జి.ఎం. సురేష్
RELATED ARTICLES