Sunday, June 1, 2025
Homeఆంధ్రప్రదేశ్షాద్నగర్ టోల్గేట్ వద్ద మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి తప్పిన ప్రమాదం

షాద్నగర్ టోల్గేట్ వద్ద మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి తప్పిన ప్రమాదం

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్ మే 30// నారాయణపేట జిల్లా బ్యూరో // బి విశ్వనాథ్

మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న ఐ20 కార్ హైదరాబాదు నుండి మహబూబ్నగర్ వైపు వెళుతున్న ఎమ్మెల్యే కారు రాయికల్ టోల్గేట్ దాటుకొని ముందుకు వెళుతున్న క్రమంలో అటువైపు నుంచి వస్తున్న ఐ20 కార్ ఎమ్మెల్యే శ్రీహరి కారును ఢీకొట్టడంతో ఎమ్మెల్యే కారు స్వల్పంగా డ్యామేజ్ అయినది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments