Wednesday, January 15, 2025
Homeతెలంగాణసంక్రాంతి ఉత్సవాలు

సంక్రాంతి ఉత్సవాలు

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 10-01-2025

సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నస్తులపూర్ ప్రీమియం లీగ్-9(NPL-9) ప్రారంభం చేయడమైనది ఇందులో ముఖ్య అతిథిగా నుస్తులపూర్ సర్పంచ్ రావుల రమేష్ ఉప సర్పంచ్ బేతి శ్రీనివాస్ రెడ్డి ఈ క్రికెట్,వ్యాలి బాల్ లెజను కప్స్ బ్యాట్ బాల్స్ జెర్సీ టీషర్ట్ వ్యలి బాల్ చేసి ప్రారంభించిచడం జరిగింది కావున ఇందులో పాల్గొన్న వంగల శ్రీనివాస్ రెడ్డి,రాజయ్య,గట్టయ్య,కనకయ్య,నూనె సురేష్,,అజ్జు భాయ్,రమేష్, పడల అనిల్,మహేష్,బిళ్ళ,కిన్నెర అంజి,రంజిత్,మహేష్, అజిత్,చింటూ,ప్రచంత్ ఈ లెగ్ లో నస్తులపూర్ పది క్రికెట్ టీం, వ్యాలి బాల్ లో ఆరు టీమ్స్ పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments