పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంని పరిసర ప్రాంత ప్రజలకు ఇంటి నుండి బయటకు లేదా ఊళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఇంటిలో విలువైన బంగారు ఆభరణాలు మరియు డబ్బులు మీ వెంట తీసుకు వెళ్ళండి లేదా మీ బ్యాంకు లాకర్లను పెట్టుకొని జాగ్రత్త వాయించాలి తప్పనిసరిగా ఊర్లలోకి లేదా వేరే ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వస్తే మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళగలరు వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు ఇంటి పక్క వారికి లేదా తెలిసిన వారికి మీ ఇంటిపై ఉదయం లేదా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో నిఘా వేసి ఉంచమని చెప్పండి ఏదైనా సమస్య వస్తే 100కు డయల్ చేయండి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు లేదా తెలిసిన పోలీస్ వారికి సమాచారం తెలపండి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ ఏరియాలో తిరిగితే పోలీసు వారికి తెలియజేయండి పైన తెలిపిన వివరాల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి పేర్కొన్నారు
సంక్రాంతి పండుగకు ఊర్లోకి వెళ్లేవారు జాగ్రత్త పాటించాలి బోధన్ రూరల్ ఎస్సై మచ్చెందర్ రెడ్డి
RELATED ARTICLES