
బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మర వరప్రసాద్ గౌడ్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్
టేకులపల్లి బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు టేకులపల్లి లో ఈరోజు కాం గ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినందుకు టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ కి కంప్లీట్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో టేకులపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో భానోత్ కిషన్ నాయక్ కుమ్మరి కిరణ్ కుమార్ శివ కృష్ణ నాయక్ మాలోతు ఫుల్ సింగ్ నాయక్ మహిళా అధ్యక్షురాలు రేణుక చీమలసత్యనారాయణ బాలాజీ నాయక్ శ్యాము మూడు బాలు యువ నాయకులు లాకావత్ వంశీ సురేష్ బానోతు నరేష్ బానోత్ వీరన్న మాలోత్ బాలు లచ్చు నాయక్ ముచ్చ జయరాజ్ భీమ్జి తదితరులు పాల్గొన్నారు