
కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూలై 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో కేశం పెట్ మండలం సంగెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,అనంతరం గ్రామస్తులు పెద్దఎత్తున వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యదయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరశం,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వరప్ప ,కొందుర్గ్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, నేతలు రఘునాయక్ ఇబ్రహీం,వినయ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి అనుసుయా,సురేష్ రెడ్డి,పల్లె ఆనంద్ కుమార్,గిరి, మధు యదయ్య,భాస్కర్ గౌడ్,కరుణాకర్ రెడ్డి,, తదితరులు పాల్గొన్నారు
