
చింతూరు ఆదివాసీ జేఏసీ నాయకులు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 23
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం తుమ్మల పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన కొవ్వసి బ్రమ్మయ్య, నాగమ్మ దంపతులు కుమార్తె,, సంజనను,,చింతూరు ఆదివాసీ జేఏసీ నాయకులు చింతూరు ఏరియా హాస్పిటల్ కి వెళ్లి సంజన పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి 4గ్రామ్స్ బ్లడ్ ఉంది మరియు వారికి ఆర్థిక స్తోమత కూడా లేక పాపా కు వైద్యం ఇబ్బంది పడుతున్నామని కొమరం భీమ్ యూత్ మరియు చింతూరు ఆదివాసీ జేఏసీ డివిజన్ కమిటీ ఆదివాసి ఉద్యోగ సంఘాలకు తెలియజేశారు, జేఏసీ చైర్మన్ జల్లి. నరేష్, ఉద్యగా సంఘ నాయకులు. ముచ్చిక. సింగయ్య, జేఏసీ మండల అధ్యక్షులు కాక. సీతారామయ్య, అందరు కలిసి సంజన కు వారి తల్లిదండ్రులకు కలిసి పండ్లు మరియు కొంత నగదు ను ఆర్ధిక సాయం చేయడం జరిగింది. మళ్ళీ మీకు ఏమైనా వైద్య ఖర్చులు ఉంటే మళ్ళీ మా దృష్టికి తీసుకు రండి వాళ్ళు కు ధైర్యం చెప్పడం జరిగింది.