
పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
గద్వాల నియోజకవర్గంలో బతుకమ్మ ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి బతుకమ్మ పాటలతో కోలాటాలతో సంబరాలు చేసుకున్నారు అలాగని వీరి వెంట మహిళలు కాంగ్రెస్ సంఘాల సభ్యులు మహిళల జరుపుకున్నారు
