
{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్
శనివారం రోజు బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర బందుకు పిలుపులో భాగంగా మక్తల్ పరిధిలో నాయి బ్రాహ్మణ సంగం సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా బైకుల పై ర్యాలీ నిర్వహించడం జరిగింది జై బీసీ జై జై బీసీ అనే నినాదాలతో రోడ్ల పై ర్యాలీ మారమోగించుకుంటూ బందులో పాలు పంచుకోవడం జరిగింది బీసీ ల రిజర్వేషన్ 42% న్యాయం అయినా డిమాండు అయినందుకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మద్దతుల్లో భాగంగా మా నాయి బ్రాహ్మణ సంగం సంపూర్ణ మద్దతుగ ఇవ్వడం జరిగింది అని నాయి బ్రాహ్మణ సంగం నాయకులు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో. నర్సింలు నాయుడు. రమేష్. నరసింహ. శివరాం. పరశురాం. రవి. అంజి. తదితరులు పాల్గొనడం జరిగింది
