
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ 29
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో అనగా సదరం క్యాంపు పున పరిశీలన ది:30.04.2025 బుధవారం రోజు ముగుస్తుంది కావున చింతూరు డివిజన్ పరిధిలో నాలుగు మండలలో పెన్షన్ పొందుతున్న వికలాంగులు సద్వినియోగం చేసుకోగలరని మరియు ముందు నిర్వహించిన సదరం క్యాంప్ కి హాజరుకాలేని వారు కూడా రేపు హాజరు కావాలని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షణధికారి డా కోటిరెడ్డి గారు తెలిపారు. డా MV కోటిరెడ్డి సూపరింటెండెంట్
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చింతూరు