

పయనించె సూర్యుడు , (ఎల్లారెడ్డి ఆర్ సి ) లింగంపేట:లింగంపేట మండలం పోతైపల్లి గ్రామానికి చెంధినా ముంతల అశోక్ కుమార్ కుటుంబం ఒక నూరుపేద కుటుంబం నుండి కష్టపడి పై చదువులు చదువుకొని నెంబేర్ వన్ యూనివర్సిటీ లో చదువుకోని ఎంబీఏ పూర్తి చెసారు. అతని భార్య రజని బిఏ పూర్తి చేసి ఉపాధ్యాయ వ్రుత్తి చెస్తున్నారు. అతని పెద్ద కొడుకు ముంతల శైలేష్ కుమార్ ఐఐటి పూర్తి చేసి,ఐఐఎం ఇన్స్టిట్యూట్,కాళికాట్ నుండి నిర్వహణ కోర్స్ 2020 సంవత్సరంలో పూర్తి చేశారు. చిన్నా కొడుకు సాకేత్ కుమార్ గీతం నుండి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరిఇంగ్ విశ్వవిద్యాలయ ఇది పూర్త చెసారు. ముంతల అశోక్ కుమార్ వాళ్ళు నలుగురు బ్రదర్స్ ప్రైవేట్ వ్యాపారం హైదరాబాద్లో చెస్తున్నారు. అశోక్ కుమార్ చాల మంచి మానవత్వంతో పాటు మంచి మనుసుగల వ్యక్తి అతని పుట్టినా సొంత వురిలో అల్లూరమ్మ దేవాలయానికి ఒకా లక్షా ఎనభై వేయిలు 1,80,000 సహాయం అందించారు. ఇంకా కొత్తగ ఐతునటువంటీ హనుమాన్ అలయానికి ఒక లక్ష ఇరవాయ్ అయిదు వేయిలు 1,25,000 సహాయం అందించనున్నారు. పెద్దమ్మ అలయనికి ద్వజ స్థంబం ఏర్పాటుకి 1,10,000 రూపాయుల ఇచ్చి చెయించారు మరియు పాఠశాలనికి ముంతల అశోక్ కుమార్ తండ్రి కృష్ణ మూర్తి 3000 గజం, స్థలం బహుమతి గా ఇవ్వడం జరిగింది. పాఠశాలలో టేబుల్స్, కంప్యూటర్లు,కంబాక్స్, పెన్నులు,పరీక్ష ప్యాడ్‌లు మారెన్నో పేద పిల్లలకు గ్రామంలో కాకుండ హైదరాబాద్ లో స్కూల్ లో కుడా సహాయం అందించిచారు మరియు పేద ప్రజలకు కుడా దుప్పట్లు సహాయం అందించారు .హైదరాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రి లో వారం కి ఒకాసారి భోజనం అందిస్తారు. ఇలాంటి మారెన్నో గుడుకి ఇంకా బడి కి చాలా సహాయం అందిచారు. ముంతల అశోక్ కుమార్ 15 సంవత్సరాలు నుండి సామాజిక సెవలు చేస్తున్నరు. అయానా పెరూకె కాదు, చాల మంచి మనసున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు.


