పయనించే సూర్యుడు జనవరి 11 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
ఇందిరాగాంధీ అవార్డు గ్రహీత లోకసాని పద్మా రెడ్డిశ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కుంకుడుకాయల ఇతర ప్రకృతి ఉత్పత్తులతో తయారుచేసిన షాంపూ, డిష్ వాషర్, ఫ్లోర్ క్లీనర్, హ్యాండ్ వాష్ డెంటల్ మౌత్ వాష్, దోమల లొషన్స్ వ్యవసాయ కు సంబంధించిన ఫర్టిలైజర్, పెస్టిసైడ్, పగస్ సైడ్, ఎరువులు, స్వతగా తయారు చేసిన వివరాలను లోకసాని పద్మా రెడ్డి మాట్లాడుతూ.. ఆవుల మలమూత్రం పెండ ఆర్గానిక్ ఎరువులతో 12 ఎకరాలలో కుంకుడు చెట్లను 15 సంవత్సరాల నుండి పెంచుతున్నారని అన్నారు రైతులకు సూచించిన కుంకుడు చెట్లను పెంచే విధానాన్ని అధిక దిగుబడి ఎలా రావాలని రైతులకు వాటి ద్వారా అనేక లాభాలు ఉన్నాయని అన్నారు రైతులకు అగ్రికల్చర్ విద్యార్థులకు దానిపై అవగాహన పెంచుతున్నారు. అని అన్నారు ఎంతోమంది సైంటిస్టులు రైతులు నాయకులు సందర్శించి కుంకుడు చెట్టు తోటను వాటి వివరాలను తెలుసుకుంటున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగ్రికల్చర్ కమిషన్ నెంబర్ నారాయణరెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్, ఎస్ ఎల్ బి సి మాజీ డిప్యూటీ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి, లింగారెడ్డి, దామోదర్ రెడ్డి కోదండ రెడ్డి గురూజీ స్వామి, కేవీయన్ రెడ్డి,శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం అధ్యక్షులు ఇల్లందుల శ్రావణ్ కుమార్ జనార్దన్, ఇమ్మడి భద్రయ్య, నీల బుచ్చయ్య, బెజవాడ నరేందర్, అల్వాల్ రెడ్డి జనార్ధన్ రెడ్డి, దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, దేవరకొండ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ వున్న వెంకటేశ్వర్లు షిరిడి సాయిబాబా దేవాలయం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు