
పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ 30 తేదీ ఏప్రిల్
మక్తల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హిందీ పండిత్ సామాజిక వేత్త జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త శ్రీ లయాన్ కందుకూరి అశోక్ కుమార్ ప్రారంభించారు .మక్తల్ పట్టణానికి చెందిన సాయి వాటర్.ప్లాంట్ ప్రోపరే టార్ కీర్తి శేషులు డాక్టర్ సి లక్సమినారాయణ సాయిరాం గారి వారసుడైన సి రాకేష్ గరి సౌజన్యంతో ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో సగటు మనిషికి కావలసింది.పట్టెడు అన్నం గుక్కెడు నీళ్ళు ఎంతో అవసరమని అన్నారు అదేవిధంగ వేసవి కాలంలో చలివేంద్రాల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు మక్తల్ పట్టణా కేంద్రానికి సామాన్య ప్రజలు వారి అవసరాల నిమిత్తం వస్తుంటారు వారికి గుక్కెడు నీళ్లు ఇచ్చి దాహార్తిని తీరిస్తే వారు ఎంతో సంతోష పడతారని సాటి మనిషికి కావలసింది ఇంతకు బాగ్యము మరొకటి లేదన్నారుఅన్నారు ఈకార్యక్రమంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి చెందిన (పి ఐ టు ) ఆఫీసర్ వాహిద్ అహ్మద్ ఖాన్ కంట్రోలర్ ప్రభాకర్ రంగయ్య.రవి పరుశ రాముడు గోపాల్ నర్సింలు రాకేష్ తదితరులు పాల్గొన్నారు
