
( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో వివిధ మండలకు చెందిన 74 మంది లబ్ధిదారులకు మంజూరైన 30లక్షలు 6వేలు రూపాయల గల సీఎం సహాయ నిధి మంజూరైన చెక్ లను స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నేతలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
