
పయనించే సూర్యుడు నాయకులు జనవరి 26 పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి. పాల్వంచ టౌన్:సీ.పీ.ఏం రాష్ట్ర సీనియర్ నాయకులు సుజాతనగర్ మాజీ సర్పంచ్ కామ్రేడ్ కాసాని ఐలయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలవేసి, ఘన నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేంధర్ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కౌన్సిలర్ రుక్కువేందర్ బండారి, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మండల కార్యదర్శి సత్యనారాయణ (సంపు) బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దమల్ల నరేందర్ నాగబాబు, వినోద్, బొమ్మిడి రమాకాంత్ యాదవ్, సురేందర్, ఆవునురి చంద్రయ్య, శ్రీకాంత్, నరసింహారావు, ఉపేందర్, బాలాజీ, కళ్యాణ్, సాంబ, రమేష్, చిన్న, చిల్డ్ రవి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.