
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
బాల్కొండ మండల కేంద్రం లో సునీల్ రెడ్డి సహకారం తో సీఎంఆర్ఎఫ్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు సంజీవ్ గౌడ్ అద్వర్యం లో 6 చెక్కులు 136000/( 1 లక్ష 36 వేలు ) రూపాయలు చెక్కులు వేముల లలిత 40000, గుండ్రత్తు చిన్న పోశెట్టి 32000, కోటగిరి మురళి 12000, ఆరెపల్లి గీతిక 11000, కన్న శ్రీనిధి 13000, బర్కం మనుష 28000 గార్లకి పంపిణి చేయడం జరిగింది ఇందులో బాల్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ బాల్కొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తౌట్ అరవింద్ మైనారిటీ మండల అధ్యక్షులు షేక్ జావిద్ యూత్ ఉపాధ్యక్షులు విక్కీ యూనిస్ కుందారం శ్రీనివాస్ ఆరేపల్లి గంగాధర్ కుంట సంతోష్ గౌడ్ దయాకర్ గోపుశన్న సన్నిత్ యాదవ్ సాయన్న మెట్ట అశోక్ ఎర్రన్న గడ్డం రవి షేరు దయాకర్ పుల్లాయి నవీన్ వినేష్ కుమార్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు